Sunday, September 23, 2007

నీదు పాదసెవ చేయ

"నీదు పాదసెవ చేయ
శక్తి నాకు కలుగునంత,
నా ఇంటికి వచ్చిపోవు
సాధువులకు చాలీనంత
భిక్షన్నం సమకూర్చిన
అదే చాలు, నాకు దేవ"

భక్త కబీరు

1 comment:

  1. బ్లాగ్లోకానికి స్వాగతం :-)
    పీసా టవర్ ఎందుకు ఒరిగిపోతుందో నాకిప్పుడు అర్థమయ్యిందోచ్ :-)

    ReplyDelete