Saturday, September 15, 2007

వినాయక చవితి పత్రి

వినాయక చవితి పత్రి


వినాయక చవితి రోజు వినాయకుడికి అతి ఇష్టమైనది పత్రి పూజ. పత్రి అంటే వినాయకుడికి ఇష్టమైన ఆకులు. వాటి వివరాలు.

1. మాలతీ
2. నేల ములక / వాకుడు
3. మారేడు
4. గరికె
5. ఉమ్మెత్త
6. రేగు
7. ఉత్తరేణి
8. నేరేడు
9. మామిడి
10. గన్నేరు
11. అపరాజిత
12. దానిమ్మ
13. దేవ దారు
14. మరువము
15. నల్ల వావిలి
16. జాజి
17. అడవి మల్లె, సదీప
18. జమ్మి
19. రావి
20. మద్ది
21. జిల్లేదు