1991-1992 సంవత్సరం విద్యార్ధినీ విద్యార్ధుల కూడలి, చందలూరు. 10 వ తరగతి పరీక్షలు అయిపోయిన తరువాత కొన్ని ఫొటొస్ , కొన్ని గుర్తులు పంచుకొని వెళ్ళిపొయిన స్నేహితులు మళ్ళా కలుసుకోవడానికి ముహూర్తం 13 జనవరి 2012.
19 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. గుర్తు పడ్డడం కూడ కష్టమేమొ...